Saturday, September 2, 2017

వేద పాద స్తవం

                                  చిదంబరం నటరాజ క్షేత్రం. ఈ అద్భుత క్షేత్రంలో స్వామి ఆకాశ లింగ రూపంలో కూడా కొలువై ఉన్నారు. అమ్మవారు శివ కామ సుందరి. ఎన్నో విశేషాలకు కేంద్రమైన ఈ ఆలయంలో స్వామి శ్రీమూలనాధుడు అనే పేరుతో స్వయంభూ రూపంలో కొలువయ్యారు. ఇక్కడ ఎంతో మంది మహాత్ములు తపస్సు చేసి స్వామి నాట్యాన్ని దర్శించి తరించారు. వారిలో జైమిని మహర్షి కూడా ఒకరు. ఆ నాట్యాన్ని దర్శించి పులకించిన మహర్షి స్వామిని వేదపాద స్తవం అనే స్తోత్రంలో చాలా అద్భుతంగా స్తుతి చేసారు. ఈ స్తోత్రంలోని ప్రతీ 4వ పాదం వేదవాక్యమవడం దీని ప్రత్యేకత. కనుక దీని పారాయణ విశేష ఫలితాలు ప్రసాదించగలదని, దీనిలో మానవ జీవితానికి అతి ముఖ్యమైన అన్ని అంశాలు ప్రతిపాదించి భగవానునకు నివేదింపబడినవని పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు తమ చిదంబర పర్యటనలో అనుగ్రహించిన ప్రవచనంలో ఉద్ఘాటించారు.    

వక్ర తుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా             1

కుండలీకృత నాగేంద్రం ఖండేందు కృత శేఖరం
పిండీకృత మహావిఘ్నం ఢుంఢిరాజం నమామ్యహం    2

మాతామహ మహాశైలం మహస్తద పితామహం
కారణం జగతాం వందే కంఠా దుపరివారణం                  3

ఋషయ ఊచుః:
పుండరీక పురం ప్రాప్య జైమినిర్ముని సత్తమః
కిం చకార మహాయోగీ సూతనో వక్తు మర్హసి                     4

సూత ఉవాచ:
భగవాన్ జైమినిర్ధీమాన్ పుండరీక పురే పురా
మహర్షి సిద్ధ గంధర్వ యక్ష కిన్నర సేవితే                      5

నృత్యద్భి రప్సర స్సంఘైః దివ్య గానైశ్చ శోభితే
నృత్యంతం పరమీశానం దదర్శ సదసి ప్రభుం            6

ననామ దూరతో దృష్ట్వా దండవత్ క్షితి మండలే
పపావుత్థాయ దేవస్య తాండవామృత మంగళం            7

పార్శ్వ స్థితాం మహాదేవీం పశ్యంతీం తస్య తాండవం
దృష్ట్వా సుసంహృష్టమనాః పపాత పురతో మునిః         8

తత శ్శిష్యాన్ సమాహూయ వేదశాస్త్రార్థ పారగాన్
అగ్ని కేశ మకేశం చ శతయాగం జటాధరం                   9

వక్ర నాసం సమిత్పాణిం ధూమగంధిం కుశాసనం
ఏతై స్సార్థం మహాదేవం పూజయామాస జైమినిః            10

తతో వివేద వేదాంత సారార్థం తత్ప్రసాదతః
కృతాంజలి రువాచేదం వేదాంత స్తవముత్తమమం      11

శ్రీ జైమిని రువాచ:
ఓం
విఘ్నేశ విధి మార్తాండ చంద్రేంద్రోపేంద్ర వందిత
నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మాణస్పతే         12

ఉమా కోమల హస్తాబ్జ సంభావిత లలాటికం
హిరణ్య కుండలం వందే కుమారం పుష్కర స్రజం      13

శివం విష్ణోశ్చ దుర్దర్శం నరః కస్తోతు మర్హతి
తస్మాన్మత్తః స్తుతిః సేయ మభ్రాద్వృష్టి రివాజని           14

నమశ్శివాయ సాంబాయ నమశ్శర్వాయ శంభవే
నమో నటాయ రుద్రాయ సదసస్పతయే నమః            15

పాద భిన్నాహి లోకాయ మౌళి భిన్నాండ భిత్తయే
భుజ భ్రాంత దిగంతాయ భూతానాం పతయే నమః     16

క్వణన్నూపుర యుగ్మాయ  విలసత్కృత్తి వాససే
ఫణీంద్ర మేఖలాయాస్తు పశూనాంపతయే నమః          17

కాల కాలాయ సోమాయ యోగినే శూల పాణయే
అస్థి భూషాయ శుద్ధాయ జగతాం పతయే నమః            18

పాత్రే సర్వస్య జగతో నేత్రే సర్వ దివౌకసాం
గోత్రాణాం పతయే తుభ్యం క్షేత్రాణాం పతయే నమః   19

శంకరాయ నమస్తుభ్యం మంగళాయ నమోస్తుతే
ధనానాం పతయే తుభ్య మన్నానాం పతయే నమః     20

అష్టాంగాయాతి హృష్టాయ క్లిష్ట భక్తేష్ట దాయినే
ఇష్టిఘ్నాయాస్తు తుష్టాయ పుష్టానాం పతయే నమః     21

పంచభూతాధిపతయే కాలాధిపతయే నమః
నమ ఆత్మాధిపతయే దిశాంచ పతయే నమః               22

విశ్వకర్త్రే మహేశాయ విశ్వ భర్త్రే పినాకినే
విశ్వహర్త్రేగ్ని నేత్రాయ విశ్వరూపాయవై నమః            23

ఈశానతే తత్పురుష నమోఘోరాయతే సదా
వామదేవ నమస్తుభ్యం సద్యోజాతాయ వై నమః           24

భూతి భూషాయ భక్తానాం భీతి భంగ రతాయతే
నమో భవాయ భర్గాయ నమో రుద్రాయ మీఢుషే        25

సహస్రాంగాయ సాంబాయ సహస్రాభీశవే నమః
సహస్ర బాహవే తుభ్యం సహస్రాక్షాయ మీఢుషే         26

సుకపోలాయ సోమాయ సులలాటాయ సుభ్రువే
సుదేహాయ నమస్తుభ్యం సుమృడీకాయ మీఢుషే     27

భవ క్లేశ నిమిత్తోరు భయచ్ఛేద కృతే సతాం
నమస్తుభ్య మషాఢాయ సహమానాయ మీఢుషే         28

వందేహం దేవమానంద సందోహం లాస్య సుందరం
సమస్త జగతాం నాథం సదసస్పతి మద్భుతం         29

సుజంఘం సూదరం సూరుం సుకంఠం సోమభూషణం
సుగండం సుదృశం వందే సుగంధిం పుష్టి వర్థనం   30

భిక్షాహారం హరిత్ క్షౌమం తక్ష భూషం క్షితి క్షమం
యక్షేశేష్టం నమామీశ మక్షరం పరమం ప్రభుం        31

అర్ధాళకమవస్త్రార్థ మస్థ్యుత్పలదళ స్రజం
అర్థ పుంలక్షణం వందే పురుషం కృష్ణ పింగళం       32

సకృత్ప్రణత సంసార మహా సాగర తారకం
ప్రణమామి తమీశానం జగతస్తస్థుషస్పతిం               33

ధాతారం జగతామీశం దాతారం సర్వ సంపదాం
నేతారం మరుతాం వందే జేతారమపరాజితం          34

తం త్వా మంతక హంతారం వందే మందాకినీ ధరం
తతాని విధదే యోయ మిమాని త్రీణి విష్టపా             35

సర్వఙ్ఞం సర్వగం సర్వం కవిం వందే తమీశ్వరం
యతశ్చ యజుషాసార్థ మృచస్సామాని జఙ్ఞిరే          36

భవంతం సుదృశం వందే భూత భవ్య భవంతిచ
త్యజన్నితర కర్మాణి యో విశ్వా భువి పశ్యతి            37

హరం సురనియంతారం పరంత మహ మానతః
యదాఙ్ఞయా జగత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః   38

తం నమామి మహాదేవం యన్ని యోగా దిదం జగత్
కల్పాదౌ భగవాన్ ధాతా యథా పూర్వ మకల్పయత్       39

ఈశ్వరం తమహం వందే యస్య లింగ మహర్నిశం
యజంతే సహ భార్యాభి రింద్ర జ్యేష్ఠా మరుద్గణాః        40

నమామి తమిమం రుద్రం యమభ్యర్చ్య సకృత్పురా
అవాపు స్స్వం స్వమైశ్వర్యం దేవాసః పూషరాతయః     41

తం వందే దేవమీశానం యం శివం హృదయాంబుజే
సతతం యతయ శ్శాంతా స్సంజానానా ఉపాసతే         42

తదస్యై  సతతం కుర్మో నమః కమల కాంతయే
ఉమాకుచ పదో రస్కాయాతే రుద్ర శివాతనూః            43

నమస్తే రుద్ర భావాయ నమస్తే రుద్ర కేళయే
నమస్తే రుద్ర శాంత్యైచ నమస్తే రుద్ర మన్యవే            44

వేదాశ్వరథ నిష్ఠాభ్యాం పాదాభ్యాం త్రిపురాంతక
బాణ కార్ముక యుక్తాభ్యాం బాహుభ్యాముతతే నమః     45

ఈశానం సకలారాధ్యం వందే సంపత్సమృద్ధిదం
యస్య చాసీ ద్ధరి శ్శస్త్రం బ్రహ్మా భవతి సారథిః           46

నమస్తే వాసుకిజ్యాయ విష్ఫారాయచ శంకర
మహతే మేరు రూపాయ నమస్తే అస్తు ధన్వనే            47

నమః పరశవే దేవ శూలాయానల రోచిషే
హర్యగ్నీంద్వాత్మనే తుభ్యముతోత ఇషవే నమః         48

సురేతర వధూహార హారిణీ హరయానితే
అన్యాన్యస్త్రాణ్యహంతూర్ణ మిదం తేభ్యో కరం నమః    49

ధరా ధర సుతా లీలా సరోజాహత బాహవే
తస్మై తుభ్య మవోచామ నమో అస్మా అవస్యవః       50

రక్షమా మక్షమం క్షీణ మక్షక్షత మశిక్షితం
అనాథం దీన మాపన్నం దరిద్రం నీలలోహిత           51

దుర్ముఖం దుష్క్రియం దుష్టం రక్షమామీశ దుదృశం
మాదృశానా మహం నత్వదన్యం విందామి రాధసే   52

భవఖ్యేనాగ్ని నా శంభో రాగద్వేష మదార్చిషా
దయాళో దహ్యమానానా మస్మాక మవితా భవ          53

 పరదారం పరావాసం పరవస్త్రం పరాప్రియం
హరపాహి పరాన్నం మాం పురుణామన్ పురుష్టుత   54

లౌకికై ర్యత్కృతం పుష్టైర్నావమానం సహామహే
దేవేశ తవ దాసేభ్యో భూరిదా భూరిదేహినః              55

లోకానాముపపన్నానాం గర్విణా మీశ పశ్యతాం
అస్మభ్యం క్షేత్ర మాయుశ్చ వసు స్పార్హం తథాభర  56

యాఞ్చాదౌ మహతీం లజ్జా మస్మదీయాం ఘృణానిధే
త్వమేవ వేత్సి నస్తూర్ణ మిషే స్తోతృభ్య ఆభర          57

జాయామాతా పితాచాన్యే మాంద్విషంత్యమతిం కృశం
దేహిమే మహతీం విద్యాం రాయా విశ్వ పుషాసహ      58  

అదృష్టార్థేషు సర్వేషు దృష్టార్థేష్వపి కర్మసు
మేరు ధన్వన్నశక్తేభ్యో బలం ధేహి తనూషునః      59

లబ్ధానిష్ట సహస్రస్య నిత్యమిష్ట వియోగినః
హృద్రోగం మమ దేవేశ హరిమాణంచ నాశయ        60

యేయే రోగాః పిశాచావా నరా దేవాశ్చ మామిహ
బాధంతే దేవ తాన్ సర్వాన్ నిబాధస్వ మహానపి       61

త్వమేవ రక్షితాస్మాకం నాన్యః కశ్చన విద్యతే
తస్మాత్స్వీకృత్య దేవేశ రక్షాణో బ్రహ్మణస్పతే         62

త్వమేవోమాపతే మాతా త్వం పితా త్వం పితామహః
త్వమాయుస్త్వం మతి స్త్వం శ్రీరుత భ్రాతోత నస్సఖా   63

యతస్త్వమేవ దేవేశ కర్తా సర్వస్య కర్మణః
తతః క్షమస్వ తత్సర్వం యన్మయా దుష్కృతం కృతం  64

త్వత్సమో న ప్రభుత్వేన ఫల్గుత్వేనచ మత్సమః
అతోదేవ మహాదేవ త్వమస్మాకం తవస్మసి                       65

సుస్మితం భస్మ గౌరాంగం తరుణాదిత్య విగ్రహం
ప్రసన్న వదనం సౌమ్యం గాయేత్వా నమసా గిరా           66

యేష యేవ వరోస్మాకం నృత్యంతం త్వాం సభాపతే
లోకయంత ముమాకాంతం పశ్యేమ శరదశ్శతం             67

అరోగిణో మహాభాగా విద్వాంసశ్చ బహుశ్రుతాః
భగవంస్త్వత్ప్రసాదేన జీవేమ శరదశ్శతం                   68

సదారా బంధుభిస్సార్థం త్వదీయం తాండవామృతం
పిబంతః కామ మీశాన నందామ శరదశ్శతం                 69

దేవ దేవ మహాదేవ త్వదీయాంఘ్రి సరోరుహే
కామం మధుమయం పీత్వా మోదామ శరదశ్శతం      70

కీటా నాగాః పిశాచావా యేవా కేవా భవే భవే
తవ దాసా మహాదేవ భవామ శరదశ్శతం                    71

సభాయామీశతే దివ్యం నృత్త వాద్య కలస్వనం
శ్రవణాభ్యాం మహాదేవ శృణవామ శరద శ్శతం          72

స్మృతి మాత్రేణ సంసార వినాశన పరాణితే
నామాని తవ దివ్యాని ప్రబ్రవామ శరదశ్శతం             73

ఇషు సంధాన మాత్రేణ దగ్ధ త్రిపుర ధూర్జటే
ఆదిభిర్వ్యాదిభి ర్నిత్యం అజీతాస్స్యామ శరదశ్శతం   74

చారు చామీ కరాభాసం గౌరీ కుచ పదోరసం
కదానులోకయిష్యామి యువానం విశ్పతిం కవిం       75

 ప్రమథేంద్రావృతం ప్రీత వదనం ప్రియ భాషిణం
సేవిష్యేహం కదా సాంబం సుభాసం శుక్రశోచిషం      76

బహ్వేనసం మామకృత పుణ్యలేశం చ దుర్మతిం
స్వీకరిష్యతి కిన్న్వీశో నీలగ్రీవో విలోహితః                77

కాలశూలానలాసక్త భీతి వ్యాకుల మానసం
కదాను ద్రక్ష్యతీశోమాం తువిగ్రీవో అనానతః               78

గాయకాయూయమాయాత యది రాయాదిలిప్సవః
ధనదస్య సఖే సోయ ముపాస్మై గాయతా నరః        79

ఆగచ్ఛత సఖాయోమే యది యూయం ముముక్షవః
స్తుతేశ మేనం ముక్త్యర్థ మేష విప్రై రభిష్టుతః          80

పదే పదేపదే దేవపదం నః సేత్స్యతిధ్రువం
ప్రదక్షిణం ప్రకురుత మధ్యక్షం ధర్మణా మిమం     81

సర్వం కార్యం యువాభ్యాంహి సుకృతం సుహృదౌ మమ
అంజలిం కురుతం హస్తౌ రుద్రాయ స్థిర ధన్వనే     82

మన్మూర్థన్ మరుతామూర్థ్వ భవం చంద్రార్థ మూర్థజం
మూర్థఘ్నంచ చతుర్మూర్థ్నో నమస్యా కల్మలీకినం   83

నయనే నయనోద్భూత దహనాలీఢ మన్మథం
పశ్యంతం తరుణం సౌమ్యం భ్రాజమానం హిరణ్మయం   84

సభాయాం శూలిన స్సంధ్యా నృత్తవాద్య స్వనామృతం
కర్ణౌ తూర్ణం యథాకామం పాతం గౌరావివేరిణే                   85

నాసికే వాసుకి శ్వాస వాసితా భాసితోరసం
ఘ్రాయతం గరళ గ్రీవ మస్మభ్యం శర్మయచ్ఛతం           86

స్వస్త్యస్తు సహితే జిహ్వే విద్యాదాతురుమాపతేః
స్తవముచ్చతరం బ్రూహి జయతామివ దుందుభిః        87

చేతః పోత న శోచస్త్వం నింద్యం విందాఖిలం జగత్
అస్య నృత్తామృతం శంభోర్గౌరోన తృషితః పిబ            88

సుగంధిం సుఖ సంస్పర్శం కామదం సోమ భూషణం
గాఢ మాలింగ మచ్చిత్త యోషాజారమివప్రియం           89

మహా మయూఖాయ మహా భుజాయ మహా శరీరాయ మహాంబరాయ
మహా కిరీటాయ మహేశ్వరాయ మహోమహీం సుష్టుతిమీరయామి     90

యథా కథంచిద్ర చితాభిరీశ ప్రసాదతశ్చారు భిరాదరేణ
ప్రపూజయామిస్స్తుతిభి ర్మహేశ మషాఢ ముగ్రం సహమాన మాభిః        91

నమశ్శివాయ త్రిపురాంతకాయ జగత్యధీశాయ దిగంబరాయ
నమోస్తు ముఖ్యాయ హరాయ శంభో నమో జఘన్యాయచ బుధ్న్యాయ  92

నమో వికారాయ వికారిణేతే నమో భవాయాస్తు భవోద్భవాయ
బహు ప్రజాత్యంత విచిత్ర రూపా యతః ప్రసూతా జగతః ప్రసూతీ         93

తస్మై సురేశోరు కిరీట నానా రత్నా వృతాష్టా పద విష్టరాయ
భస్మాంగ రాగాయ నమః పరస్మై యస్మా త్పరన్నా పరమస్తి కించిత్      94

సర్పాధిరాజౌషధి నాథ యుద్ధ క్షుభ్యజ్జటామండల గహ్వరాయ
తుభ్యం నమ స్సుందర తాండవాయ యస్మిన్నిదగ్ం సంచవిచేతి సర్వం  95

నమామి నిత్యం త్రిపురారి మేనం యమాంతకం షణ్ముఖ తాతమీశం
లలాట నేత్రార్దిత పుష్పచాపం విశ్వం పురాణం తమసః పరస్తాత్         96

మురారి నేత్రార్చిత పాదపద్మ ముమాంఘ్రి లాక్షాపరి రక్తపాణిం
నమామి దేవం విషనీల కంఠం హిరణ్య దంతం శుచివర్ణ మారాత్    97

అనంత మవ్యక్త మచింత్య మేకం హరంత మాశాంబర మంబరాభం
అజం పురాణం ప్రణమామి యోయ మణోరణీయాన్మహతో మహీయాన్      98

అంతస్స్థమాత్మాన మజం నదృష్ట్వా భ్రమంతి మూఢా గిరి గహ్వరేషు
పశ్చాదుదగ్దక్షిణతః పురస్తా దధస్విదాసీ దుపరిస్విదాసీత్                         99

ఇమం నమామీశ్వర మిందు మౌళిం శివం మహానంద మశోక దుఃఖం
హృదంబుజే తిష్ఠతి యః పరాత్మా పరీత్య సర్వాః ప్రదిశో దిశశ్చ               100

రాగాది కాపథ్య సముద్భవేన భగ్నం భవాఖ్యేన మహామయేన
విలోక్య మాం పాలయ చంద్రమౌళే భిషక్త మంత్వా భిషజాం శృణోమి  101

దుఃఖాంబురాశిం సుఖలేశ హీనం అస్పృష్ట పుణ్యం బహుపాతకంమాం
మృత్యోః కరస్థం భవ రక్షభీతం పశ్చాత్పురస్తాదధరాదుదక్తాత్         102

గిరీంద్రజా చారు ముఖావలోక సుశీతయా దేవతవైవ దృష్ట్యా
వయం దయా పూరితయైవ తూర్ణ మపోన నావా దురితాతరేమ               103

అపార సంసార సముద్ర మధ్యే నిమగ్న ముత్క్రోశ మనల్ప రాగం
మా మక్షమం పాహి మహేశ జుష్ట మోజిష్ఠయా దక్షిణయేవరాతిం       104

స్మరన్ పురా సంచిత పాతకాని ఖరం యమస్యాపి ముఖం యమారే
బిభేమి మే దేహి యథేష్టమాయు ర్యదిక్షితాయుర్యదివాపరేతః              105

సుగంధిభి స్సుందర భస్మ గౌరై రనంత భోగై ర్మృదుళైరఘోరైః
ఇమం కదాలింగతిమాం పినాకీ స్థిరే భిరంగైః పురురూప ఉగ్రః            106

క్రోశంత మీశః పతితం భవాబ్ధౌ నాగాస్య మండూక మివాతిభీతం
కదానుమాం రక్ష్యతి దేవదేవో హిరణ్యరూప స్సహిరణ్య సందృక్          107

చారుస్మితం చంద్ర కలావతంసం గౌరీ కటాక్షార్హ మయుగ్మనేత్రం
ఆలోకయిష్యామి కదానుదేవ మాదిత్యవర్ణం తమసః పరస్తాత్                108

ఆగచ్ఛతాత్రాశు ముముక్షవోయే యూయం శివం చింతయతాంతరాబ్జే
ధ్యాయంతి ముక్త్యర్థ మిమంహి నిత్యం వేదాంత విఙ్ఞాన సునిశ్చితార్థాః    109

ఆయాతయూయం భువనాధిపత్య కామామహేశం సకృదర్చ యధ్వం
ఏవం పురాభ్యర్చ్య హిరణ్యగర్భో భూతస్య జాతః పతిరేక ఆసీత్                 110

యే కామయంతే విపులాంశ్రియంతే శ్రీ కంఠ మేనం సకృదా నమంతాం
శ్రీ మానయం శ్రీపతి వంద్యపాద శ్శ్రీణా ముదారో ధరుణోరయీణాం       111

సుపుత్ర కామా అపి యే మనుష్యా యువానమేనం గిరిశం యజంతాం
యత స్స్వయంభూ ర్జగతాం విధాతా హిరణ్య గర్భ స్సమవర్తతాగ్రే            112

అలం కిముక్తై ర్బహుభి స్సమీహితం సమస్త మస్యా శ్రయణేన సిద్ధ్యతి
పురైన మాశ్రిత్య హి కుంభ సంభవో దివాననక్తం పలితో యువాజని          113

అన్యత్పరిత్యజ్య మమాక్షి భృంగా స్సర్వం సదైనం శివమాశ్రయధ్వం
ఆమోదవానేష మృదుశ్శివోయం స్వాదుః కిలాయం మధుమాం ఉతాయం   114

భవిష్యసి త్వం ప్రతిమాన హీనా వినిర్జితాశేష నరామరాచ
నమోస్తుతే వాణి మహేశ మేనం స్తుహిశ్రుతం గర్త సదం యువానం           115

యద్యన్మనశ్చింతయసి త్వమిష్టం తత్తద్భవిష్యత్యఖిలం ధ్రువంతే
దుఃఖే నివృత్తిర్విషయే కదాచి ద్యక్ష్వామహే సౌమన సాయ రుద్రం            116

అఙ్ఞాన యోగా దపచార కర్మ యత్పూర్వమస్మాభి రనుష్ఠితంతే
తద్దేవ సోఢ్వా సకలం దయాళో పితేవ పుత్రాన్ ప్రతినో జుషస్వ          117

సంసారాఖ్య క్రుద్ధ సర్పేణ తీవ్రైః రాగ ద్వేషో న్మాద లోభాదిదంతైః
దష్టం దృష్ట్యా మాం దయాళుః పినాకీ దేవస్త్రాతా త్రాయతా మప్రయుచ్ఛన్    118  

ఇత్యుక్త్వాంతే యత్సమాధేర్న మంతో రుద్రాద్యాస్త్వాం యాంతి జన్మాహి దష్టాః
సంతో నీలగ్రీవ సూత్రాత్మనాహం తత్త్వాయామి బ్రహ్మణా వందమానః             119

భవాతి భీషణ జ్వరేన పీడితా న్మహాభయానశేష పాతకాలయాన దూర కాలలోచనాన్
అనాథనాథ తేకరేణ భేషజేనకాలహ న్నుదూషణోవసోమహేమృశస్వశూరరాధసే      120

జయేమయేన సర్వమేత దిష్ట మష్ట దిగ్గజం భువస్థలం నభస్థలం దివస్థలంచ తద్గతం
య యేష సర్వ దేవ దానవానత స్సభాపతి స్సనో దదాతు తం రయిం రయిం పిశంగసంధృశం

నమో భవాయ తే హరాయ భూతి భాసితో రసే నమో మృడాయ తే హరాయ భూత భీతి భంగినే
నమశ్శివాయ విశ్వపాయ శాశ్వతాయ శూలినే న యస్య హన్యతే సఖా న జీయతే కదాచన    122

సురపతి పతయే నమో నమః క్షితిపతి పతయే నమోనమః ప్రజాపతిపతయే
నమో నమోంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమః                       123

వినాయకం వందక మస్తకాహతి ప్రణాద సంఘుష్ట సమస్త విష్టపం
నమామి నిత్యం ప్రణతార్తి నాశనం కవిం కవీనా ముపమశ్ర వస్తమం                  124

దేవా యుద్ధే యాగే విప్రా స్స్వీయాం సిద్ధిం హ్వాయం హ్వాయం
యం సిద్ధ్యంతి స్కందం వందే సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం                       125

నమశ్శివాయై జగదంబికాయై శివప్రియాయై శివ విగ్రహాయై
సముద్బ భూవాద్రిపతే స్సుతాయా చతుష్కపర్ధా యువతిస్సుపేశా                126

హిరణ్య వర్ణాం మణి నూపురాంఘ్రిం ప్రసన్న వక్త్రాంశుక పద్మ హస్తాం
విశాల నేత్రాం ప్రణమామి గౌరీం వచో విదంవాచ ముదీరయంతీం                   127

నమామి మేనా తనయా మమేయ ముమా మిమాం మానవతీం చమాన్యాం
కరోతి యాభూతి సితౌ స్తనౌ ద్వౌ ప్రియం సఖాయం పరిషస్వజానా                      128

కాంతా ముమాం కాంతనితాంత కాంతిభ్రాంతా ముపాంతాం నతహర్యజేంద్రాం
నతోస్మియాస్తే గిరిశస్య పార్శ్వే విశ్వాని దేవీ భువనాభిచక్ష్య                                129

వందే గౌరీం తుంగపీనస్తనీం తాం చంద్రాచూడాం శ్లిష్ట సర్వాంగరాగాం
యేషాదేవీ ప్రాణినామంతరాత్మా దేవం దేవం రాధసే చోదయంతీం                  130

ఏనాం వందే దీనరక్షా వినోదాం మేనా కన్యా మానతానంద దాత్రీం
యావిద్యానాం మంగళానాంచ వాచామేషానేత్రీ రాధసస్సూనృతానాం            131

భవాభి భీతోరు భయాపహంత్రీం భవాని భోగ్యా భరణైక భోగీ
శ్రియం పరాం దేహి శివప్రియేనో యయాతి విశ్వా దురితాతరేమ                   132

శివే కథం త్వం మతిభిస్తు గీయసే జగత్కృతిః కేళిరయం శివః పతిః
హరిస్తు దాసోను చరేందిరాశచీ సరస్వతీవా సుభగా దదిర్వసు                          133

ఇమం స్తవం జైమినినా ప్రచోదితం ద్విజోత్తమోయః పఠతీశ భక్తితః
తమిష్ట వాక్సిద్ధి మతి ద్యుతి శ్రియః పరిష్వజంతే జనయో యథా పతిం           134

మహీపతిర్యస్తు యుయుత్సురాదరా దిమం పఠత్యస్య తథైవ సాదరాత్
ప్రయాంతివా శీఘ్ర మథాంత కాంతికం  పరం దధానా హృదయేషుశత్రవః      135

లభంతే పఠంతో మతిం బుద్ధికామా లభంతే చిరాయుస్తథా యుష్య కామాః
లభంతే తథైవ శ్రియం పుష్టికామా లభంతే హ పుత్రాన్ లభంతే హ పౌత్రాన్      136

       ఇతి శ్రీ జైమిని మహర్షిణా ప్రణీతో వేదపాదస్తవ స్సంపూర్ణః









 





































 








  

No comments:

Post a Comment